telugu navyamedia

Ilayaraja SP Balu Moksha Lamp

తిరువణ్ణామలైలో బాలు కోసం మోక్ష జ్యోతిని వెలిగించిన ఇళయరాజా

vimala p
సినీ రంగంలో ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు ఐదు దశాబ్దాలుగా వారు ప్రాణస్నేహితుల్లా మెలిగారు. ఒకరు సంగీత దర్శకులు, మరొకరు గానగాంధర్వుడు ఈ ఇద్దరినీ కలిపింది సంగీతమే.