telugu navyamedia

Hostel rent complient HRC Hyderabad

హాస్టల్‌ అద్దె కోసం యజమాని వేధింపులు: హెచ్చార్సీలో ఫిర్యాదు

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టల్‌ లో ఉంటున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు. సమయానికి జీతాలు రాకపోవడంతో అద్దె చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు.