telugu navyamedia

Himachal Pradesh Solan Hotel Army

కుప్పకూలిన హోటల్ ..శిథిలాల కింద చిక్కుకున్న ఆర్మీ

vimala p
హిమాచల్ ప్రదేశ్ లో మూడంతస్తుల హోటల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 15 మంది ఆర్మీ జవాన్లు సహా 35 మంది చిక్కుకుపోయారు.