telugu navyamedia

Heritage distributer sucide

కంపెనీ తొలగించిందని డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య

హెరిటేజ్‌ కంపెనీ తనను అకారణంగా తొలగించిదని మనస్తాపంలో ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కంపెనీ తనను  తొలగించడంతోనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.