“డర్టీ హరి” ఫస్ట్ లుక్
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు, వర్షం వంటి క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించిన ఎంఎస్ రాజు ఇప్పుడు రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు