telugu navyamedia

health day

ఆరోగ్య దినం : అసలు ఎందుకు..!

Vasishta Reddy
కంటి ముందు కరుగుతున్న.. జీవ నదుల సంగమం..!! ఒంటినిండా పులుముకున్న.. బొగ్గుపులుసు వలయం..!! విధి తప్పకుండా వాడబడు.. విష రసాల వాడకం..! విధాత చూపిన.. జీవనాన్ని వెక్కిరించడం.