telugu navyamedia

Happy Birthday wishes to Brainfeed founder KV Brahmam

ఎదిగి ఒదిగిన అసామాన్యుడు కేవీ బ్రహ్మం

ఈరోజు కేవీ బ్రహ్మం పుట్టినరోజు విద్యా రంగంలో కేవీ బ్రహ్మం చేసిన సేవలు, అందించిన ప్రోత్సహం ఆ రంగం పట్ల ఆయనకున్న అభిరుచి, అభిమానాన్ని తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు.