telugu navyamedia

H C U Distance Education Courses Applications

సెంట్రల్‌ యూనివర్సిటీ దూరవిద్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

vimala p
గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా అందిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తుస్తున్నట్లు వర్సిటీ పీఆర్‌ఓ ఆశీశ్‌ జెకాబ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.