telugu navyamedia

Good Samaritans save woman pinned underneath minibus in east China

మినీ బస్సు చక్రాల కింద మహిళ… అది చూసి వాళ్ళు ఏం చేశారంటే…

vimala p
తూర్పు చైనాలోని సుకియాన్ నగరంలో గత గురువారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను వెనక నుంచి వచ్చిన మినీ బస్సు ఢీకొట్టింది.