telugu navyamedia

Georgereddy Movie BJP Mla Rajasingh

“జార్జిరెడ్డి” ప్రోమో పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

vimala p
“జార్జిరెడ్డి” చిత్రం ప్రోమో పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం ప్రోమోలో ‘వన్ సైడ్’గా చూపించారని విమర్శించారు.