• Home
  • Gaddar Joins Congress

Tag : Gaddar Joins Congress

తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి గద్దర్?

madhu
ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకొంది. గజ్వేల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానంటూ గద్దర్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడే ఆయన ఓటు హక్కును కూడా నమోదు చేయించుకున్నారు.