విద్యార్థులకు గుడ్ న్యూస్ : 15 నుంచి ఉచిత మోటివేషన్ కార్యక్రమాలు
కరోనా వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితమయ్యాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడిందని మేధా లాంగ్వేజ్ థియేటర్ ఫౌండర్ అండ్ చీఫ్ కోచ్ డాక్టర్ అంబరగొండ చిరంజీవి అన్నారు.