telugu navyamedia

Flood Threat Chandrababu Residence

చంద్రబాబు నివాసం సమీపంలో వరద ఉధృతి

vimala p
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సమీపంలో వరద ఉధృతి పెరిగింది. కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కూడా వరద గంటగంటకు పెరుగుతోంది.