telugu navyamedia

fire accident in brejil

బ్రెజిల్ లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం..

బ్రెజిల్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పసికందులు సజీవదహనం కావడం సంచలనం రేపింది. బ్రెజిల్ లోని ఒక ఫుట్ బాల్ క్లబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.