telugu navyamedia

february 8th 2022 tuesday rasi phalalu today rasi phalalu in telugu

ఫిబ్రవరి 8, మంగళవారం రాశిఫలాలు..

navyamedia
మేషరాశి.. నిరోద్యోగుల‌కు ఉద్యోగ ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతాయి. అనవసర ఆలోచనల్ని దరిచేరనీయకండి. విందువినోదాలు పాల్గొంటారు. భూ, వ‌స్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి