telugu navyamedia

February 24th

ఫిబ్రవరి 24, గురువారం రాశిఫ‌లాలు.

navyamedia
మేషరాశి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి. బంధువులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలలో చిక్కులు ఏర్ప‌డ‌తాయి.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.