telugu navyamedia

February 13

ఫిబ్రవరి 13, ఆదివారం రాశిఫలాలు..

navyamedia
మేషరాశి… వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్న‌నాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ‌స్తుల‌కు