telugu navyamedia

feb 27th

ఫిబ్రవరి 27 శనివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. ప్రయాణాలు అనుకూలం.