telugu navyamedia

Farmers Protest Urea Collector Telangana

కలెక్టర్‌ కు యూరియా షాక్ ..వాహనం అడ్డుకున్న రైతులు

vimala p
తెలంగాణలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చ్సెస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు మా పనులన్నీ వదులుకొని యూరియా కోసం లైన్‌లు కట్టాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు.