telugu navyamedia

Etela Rajender karona virus Telangana

కరోనా వైరస్‌ భయభ్రాంతులకు గురిచేస్తుంది: మంత్రి ఈటల

vimala p
కరోనా వైరస్‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదని తెలిపారు.