Tag : EC Start

రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు: ఈసీ

madhu
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. అసెంబ్లీ రద్దు అనంతరం.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు.  హైదరాబాద్‌లో రజత్‌కుమార్‌