చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ వివరణvimala pApril 10, 2019 by vimala pApril 10, 20190629 కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం ఏపీ ఎన్నికల ప్రధానాకాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. Read more