వరద బాధితులకు అండగా భారీ విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ స్టార్లు
హైదరాబాద్ ను గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే… భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి