telugu navyamedia

Tag : Distribution of Batukamma sarees Hyderabad

news political Telangana

ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ!

vimala p
ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం బతుకమ్మ చీరల పంపిణీ పై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసి అధికారులతో సమావేశం నిర్వహించారు.