telugu navyamedia

Director S.S. Rajamouli said thanks to Telangana CM KCR

సీఎం కేసీఆర్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు : రాజమౌళి

vimala p
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం రోజు ప్రగతిభవన్‌లో కలిసిన సినీ ప్రముఖులు.. షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించారు.