telugu navyamedia

Director Ram Gopal Varma 12 “o” CLOCK Movie Teaser

“12’O Clock” అంటూ టీజర్ తో భయపెడుతున్న వర్మ

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవ్వరూ ఊహించని విధంగా 12’O Clock మూవీ ప్రకటించారు. అంతేకాదు ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు.