telugu navyamedia

Director Harish Shankar Tweet to GHMC

చూసేవారికి రోత పుట్టిస్తోంది సార్ : హరీష్ శంకర్

vimala p
హైదరాబాద్ లో కొన్నిచోట్ల రోడ్లపైనే మురుగునీరు పొంగిపొర్లుతోంది. సాధారణంగా చాలామంది ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరు. అదే దారిలో చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు.