telugu navyamedia

Die hard fan of Malayalam superstar Mammootty prepone his wedding

సూపర్ స్టార్ కోసం ఏకంగా పెళ్లినే మార్చేసుకున్న వరుడు…!?

vimala p
ఓ స్టార్ హీరో కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చేసుకున్నాడు ఓ అభిమాని. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘మమంగం’. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించారు.