telugu navyamedia

Dhanush May Play Role In Rajinikanth Biopic

సూపర్‌స్టార్ బయోపిక్… రజినీకాంత్ గా ధనుష్ ?

vimala p
సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ జీవిత కథను తెరకెక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, రజినీకాంత్‌ అభిమాని అయిన లింగుస్వామి సూపర్‌స్టార్ బయోపిక్‌ ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని