అమరావతిని శ్మశానంతో పోల్చారు.. మంత్రి బొత్సపై దేవినేని ఫైర్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతిని శ్మశానంతో పోల్చారంటూ ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని శ్మశానంగా పోల్చారంటే 34 వేల ఎకరాల