telugu navyamedia

Deva Katta accuses ‘NTR’ biopic producer of lifting his ideas

ఎన్టీఆర్ బయోపిక్ కాపీ… దర్శకుడు, నిర్మాత మధ్య ట్విట్టర్ వార్

vimala p
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ డిజాస్టర్ కావడం అప్పట్లో హాట్ టాపిక్. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది.