telugu navyamedia

democracy

ప్రజాస్వామ్యం

Vasishta Reddy
ప్రజాస్వామ్యం పగలు పుడుతోంది సాయంత్రానికి చస్తోంది స్వాతంత్రం అర్ధరాత్రి పుట్టి అర్ధరాత్రే చస్తోంది నియంతలే పాలకులవుతున్నారు రాజ్యమంతా హింసరేపుతున్నారు శాంతి కుత్తుక కోసి, అహింసను మట్టుబెట్టి అమాయకులను