telugu navyamedia

DARBAR (Telugu) – Dhummu Dholi (Lyric Video)

దర్బార్ : దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ మాస్ సాంగ్

vimala p
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ద‌ర్భార్. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై సుబ‌స్క‌ర‌న్ నిర్మిస్తున్నారు.