telugu navyamedia

Cylender Explosion 6 Injured Chittur

పేలిన వంట గ్యాస్‌ సిలిండర్‌.. ఆరుగురికి తీవ్ర గాయాలు

vimala p
గ్యాస్‌ పొయ్యి వెలిగించే సమయంలో వంట గ్యాస్‌ సిలెండర్‌ పేలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.