telugu navyamedia

Cyber Crime Nurse Job Canada Fraud

సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయిన నర్సు.. కెనడాలో ఉద్యోగమంటూ రూ.7లక్షలు టోకరా

vimala p
విదేశాల్లో ఉద్యోగం అనగానే ముందు వెనుక ఆలోచించకుండా కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.