వాహనచోదకులు రోడ్లపైకి వస్తే ఆధార్ ఉండాలి: సీపీ సజ్జనార్
వాహనచోదకులు రోడ్లపైకి వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ అన్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో సైబరాబాద్ సీపీ