కరోనా వచ్చిందా.. అయితే మీకు ఆ సమస్య తప్పదు !
ఇంటెన్సివ్ కేర్ దశకు చేరుకుని, కోలుకున్న కోవిడ్ బాధితులకు దీర్ఘకాలం పాటు గుండె డ్యామేజీ కొనసాగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్ బారీన