telugu navyamedia

COVID-19 Coronavirus Narendra Modi

ఈ పోరాటంలో యువత ముందు వరుసలో ఉంది: మోదీ

vimala p
కరోనాపై పోరాటం కోసం ప్రధాన్‌ మంత్రి సిటిజన్స్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచుయేషన్‌(పీఎం కేర్స్‌) నిధి ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసింది.