వారికీ శుభవార్త చెప్పిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం…
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఈ