telugu navyamedia

Corona Virus Visakhapatnam KGH

శరవేగంగా కరోనా వైరస్..విశాఖ అధికారులు అప్రమత్తం

vimala p
కరోనా వ్యాధి శరవేగంగా విస్తరిస్తుండడంతో విశాఖలో వైధ్యాధికారులు అప్రమత్తమయ్యారు. అతి పెద్ద పోర్టు ఉండడంతో విదేశాల నుంచి పారిశ్రామిక దిగుమతులు నిత్యం ఉంటాయి. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా