telugu navyamedia

Corona Virus Andhra Pradesh

ఏపీలో పరీక్షలు చేస్తున్న కొద్దీ కేసులు!

vimala p
ఏపీలో కరోనా వైరస్ దూసుకుపోతోంది. పరీక్షలు చేస్తున్న కొద్దీ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిళ్లను పరీక్షించగా మరో 62 మందికి కరోనా