telugu navyamedia

Coriander seeds

ఇంట్లో ధనియాలు వాడుతున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Vasishta Reddy
ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. .ధనియాలను సంస్కృతంలో ధన్యాకమని, హిందీలో ధనియ అని అంటారు.  దీని మొక్క 30 సెంటీమీటర్ల వరకూ