telugu navyamedia

Congress Vijayashanti clarity MP contest

ఎన్నికల్లో పోటీ పై విజయశాంతి క్లారిటీ!

vimala p
రానున్నఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఖండించారు. తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు.