telugu navyamedia

Tag : Congress VH Srinivas goud TRS

news political Telangana

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: వీహెచ్

vimala p
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. నువ్వు అసలు మంత్రివేనా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఎక్కువ భజన చేయడం కూడా మంచిది కాదని హితవుపలికారు.