telugu navyamedia

Congress Leaders Meeting For CLP

రాహుల్‌ నిర్ణయం మేరకు సీఎల్పీ లీడర్‌ ఎన్నిక!

తెలంగాణ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమయ్యారు. సీఎల్పీ భేటీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ