telugu navyamedia

Colony Set Built For chiranjeevi and Koratala Shiva Movie

మెగాస్టార్ కోసం ఏకంగా కాలనీనే నిర్మిస్తున్నారట…!

vimala p
కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది.