telugu navyamedia

Cm Kcr Medaram Review meeting

మేడారం జాతరను విజయవంతం చేయండి: కేసీఆర్‌

vimala p
మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ , ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను