telugu navyamedia

Cm Jagan fire TDP MLAs Assembly

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్

vimala p
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రైతులకు సున్నా వడ్డీ రుణాలపై వాడివేడి చర్చ కొనసాగుతుంది. ఈ విషయం పై సీఎం జగన్ మాట్లాడుతుంటే పదేపదే టీడీపీ సభ్యులు అడ్డు తగిలారు.