నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు
కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చిత్రపరిశ్రమ వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ఆంధ్రరాష్రంలో జనగ్ మోహన్‌రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడనే అనుకుంటున్నారా?