telugu navyamedia

Chiranjeevi Chief Guest to Marketlo Prajaswamyam Movie Audio Release Event

పీపుల్స్ స్టార్ కోసం మెగాస్టార్

vimala p
పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం “మార్కెట్లో ప్రజాస్వామ్యం”. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.